షార్జా రహదారి వేగ పరిమితిలో మార్పులు

- May 22, 2022 , by Maagulf
షార్జా రహదారి వేగ పరిమితిలో మార్పులు

యూఏఈ: షార్జాలోని రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వాడి మదిక్ - కల్బా రహదారికి సంబంధించి వేగ పరిమితిని సడలించింది. వేగ పరిమితిని గంటకు 80 కి.మీ నుండి 100 కి.మీ/గంకు పెంచారు. సమీపంలో నివాస సముదాయాలు లేదా పట్టణ కేంద్రాలు లేకపోవడం, రహదారి సాఫీగా ఉన్నందున వేగ పరిమితిని మార్చినట్లు అధికారులు తెలిపారు. E102 అని కూడా పిలువబడే ఈ రహదారి, ఫుజైరా సరిహద్దు నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడి మాదిక్‌ని కల్బాకు కలుపుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com