సౌదీలో గృహ కార్మికుల నియామకంపై వార్షిక లెవీ అమలు
- May 23, 2022
సౌదీ: గృహ కార్మికుల నియామకంపై వార్షిక లెవీని సౌదీ అరేబియా వర్తింపజేయనుంది. గృహ కార్మికులపై లెవీని విధించాలనే మంత్రి మండలి నిర్ణయం మొదటి దశను తాజాగా ప్రారంభించాలని నిర్ణయించారు. సౌదీ యజమానులు నియమించుకునే గృహ కార్మికుల సంఖ్య నాలుగు దాటితే వారి వార్షిక రుసుము SR9,600 చెల్లించవలసి ఉంటుంది.అయితే ప్రవాస యజమానులు మాత్రం ఇద్దరికి మించితే అదే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 8, 2022న క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పరిమితంగానే సౌదీ, ప్రవాస యజమానులు ప్రభావితమవుతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







