ఎల్ఎమ్ఆర్ఏ తనిఖీలు. నిబంధనలు పాటించని పలువురు అరెస్టు
- May 23, 2022
బహ్రెయిన్: కింగ్‌డమ్‌లోని అన్ని గవర్నరేట్లలోని వర్క్సైట్లలో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని అనేక మందిని గత వారం అరెస్ట్ చేసినట్లు అథారిటీ తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల శాఖ సహకారంతో సంయుక్త తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. ఎల్ఎమ్ఆర్ఏ (LMRA) నివాసానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లేబర్ మార్కెట్ ఉల్లంఘనల గురించి సమచారం అందించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







