మనామా సెంట్రల్ మార్కెట్ సౌకర్యాల అప్‌గ్రేడ్.!
- May 23, 2022
మనామా: క్యాపిటల్ మునిసిపాలిటీ, మనామా సెంట్రల్ మార్కెట్లోని అమ్మకందార్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సంప్రదింపులు జరిపింది. క్యాపిటల్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్ సహి తాజాగా మనామా సెంట్రల్ మార్కెట్‌ని సందర్శించిన సందర్భంలో ఈ సమావేశం జరిగింది. ఈ మార్కెట్ అభివృద్ధిలో కమ్యూనిటీ మెంబర్స్ మద్దతు అవసరమని అల్ సాహిల్ పేర్కొన్నారు. మనామా సెంట్రల్ మార్కెట్లో సౌకర్యాలు మరింత మెరుగు పరచాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. లోపల అలాగే వెలుపల కూడా సుందంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపడతారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







