ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్
- May 24, 2022
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ సుల్తానేట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక లంచ్ భేటీని ఏర్పాటు చేశారు. అంతకు ముందు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఇరాన్ అధ్యక్షుడికి స్మారక బహుమతిగా ఒమానీ ఖడ్గాన్ని బహుకరించారు. ఈ లంచ్ భేటీలో రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ చైర్మన్లు, సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీసు కమాండర్లు, అలాగే అరబ్ స్నేహపూర్వక దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







