ఒమన్‌లో మంకీ పాక్స్ లేదు: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- May 24, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో మంకీ పాక్స్ లేనే లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. విదేశాల నుంచి వచ్చేవారికి అనుమానిత లక్షణాలు వుంటే, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. చేతుల్ని పరిశుభ్రంగా వుంచుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ పేర్కొంది. అధికారిక సమాచారాన్ని పౌరులు, నివాసితులు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







