ఫిఫా ప్రపంచకప్ కోసం రోజుకు 60 విమానాలు: ఫ్లైదుబాయ్
- May 27, 2022
దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం యూఏఈ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఫ్లైదుబాయ్, కొన్ని ఇతర గల్ఫ్ క్యారియర్లు ఖతార్‌కు తమ విమాన ఫ్రీక్వెన్సీలను పెంచనున్నాయి. ఖతార్ జాతీయ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్.. టోర్నమెంట్ సమయంలో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ హోల్డర్లను దోహాకు తీసుకెళ్లడానికి ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్, ఒమన్ ఎయిర్, సౌదియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రోజుకు 60 విమానాలను నడిపనున్నట్లు ఫ్లై దుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







