బహ్రెయిన్ లో యూఎస్ తయారీ వేరుశెనగ వెన్న సీజ్
- May 27, 2022
బహ్రెయిన్: సాల్మొనెల్లా బాక్టిరియాతో కలుషితమైనదిగా అనుమానించబడుతున్న అమెరికా తయారు చేసిన జేఐఎఫ్(JIF) వేరుశెనగ వెన్న ఉత్పత్తులను బహ్రెయిన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లు, హైపర్‌మార్కెట్లలో జేఐఎఫ్ ఉత్పత్తులలో కలుషితమైన వేరుశెనగ వెన్న ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఫుడ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు అనుమానిత ఉత్పత్తులను జప్తు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంటర్నేషనల్ రిస్క్ లు, వార్నింగ్స్ సిస్టమ్‌లో పేర్కొన్న సీరియల్ బ్యాచ్ నంబర్ ప్రకారం తక్కువ మొత్తంలో JIF వేరుశెనగ వెన్న దిగుమతి అయిందని గుర్తించినట్లు, దీని సంఖ్యలు 1274425 నుండి 2140425 వరకు ప్రారంభమవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







