ఫిఫా వరల్డ్ కప్. ఒక్కటైన గల్ఫ్-అరబ్ ఎయిర్‌లైన్స్
- May 27, 2022
యూఏఈ: ఫిఫా సాకర్ వరల్డ్ కప్ 2022 సందర్భంగా ఖతార్‌కు గల్ఫ్ అరబ్ ఎయిర్‌లైన్స్ 160 కంటే ఎక్కువ రోజువారీ షటిల్ విమానాలను నడుపుతాయని ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది. దీనివల్ల గల్ఫ్-అరబ్ ప్రాంతంలోని ఫుట్ బాల్ అభిమానులు సకాలంలో ఆటను ఆస్వాదించేందుకు వీలవుతుందని పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్, ఒమన్ ఎయిర్, కువైట్ ఎయిర్‌వేస్, సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌదీయా) షటిల్ విమానాలను నడుపుతాయని, యుఎఇకి చెందిన ఎతిహాద్, ఎయిర్ అరేబియా లతో కూడా అవగాహాన ఒప్పందం కూదుర్చుకోనున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ సీఈఓ అక్బర్ అల్-బేకర్ చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







