దుబాయ్ మాల్స్ లో ముందస్తు పార్కింగ్ బుక్
- May 28, 2022
దుబాయ్: దుబాయ్ వాహనదారులు త్వరలో ఆన్లైన్లో తమ పార్కింగ్ స్పాట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ అంతటా ప్రధాన షాపింగ్ మాల్స్ ను నిర్వహించే మజిద్ అల్ పట్టాయమ్ (Majid Al Futtaim) తమ కస్టమర్ల కొత్త పార్కింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వినియోగదారులు మాల్స్ కు చేరుకోవడానికి ముందే వారి పార్కింగ్ స్థలాన్ని ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైన కొత్త సిస్టమ్ ట్రయల్స్ ను తాజాగా ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







