ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు తీసుకెళ్లడానికి అనుమతి
- May 28, 2022
ఒమన్: మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రయాణికులు మందులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. ప్రయాణికులు ప్రిస్క్రిప్షన్లు లేకుండా వివిధ మందులను తీసుకువెళుతున్నట్లు గమనించినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ అధికారులు తెలిపారు. దీని కారణంగా ప్రయాణీకుల ప్రయాణంలో తీవ్రం జాప్యాం ఏర్పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఓమన్ ఎయిర్‌పోర్ట్స్ లో రాయల్ ఒమన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకెళుతున్న ట్యాబ్లెట్లను ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







