అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 1000 ఒమన్ రియాల్స్ జరీమానా
- May 28, 2022
మస్కట్: నమిలే పొగాకుని విక్రయిస్తున్న వలసదారుడికి 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. సుల్తానేట్లో ఈ నమిలే పొగాకుపై నిషేధం వుంది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రుస్తాక్లోని కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఓ వలస కార్మికుడ్ని అరెస్టు చేసి, అతని నుంచి నమిలే పొగాకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నమిలే పొగాకు వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వలసదారుడి నుంచి 52 పిల్స్ అఫ్దాల్, 6 పిల్స్ నిషేధిత రాయల్ టైప్ సిగరెట్లు, 100 బాక్సుల చనా టైప్ పొగాకు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







