పుకార్లను ఖండించిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్
- May 30, 2022
కువైట్: ఎవరైనా తమ పేరు మీద రిజిస్టర్ కాని వాహనం నడుపుతూ పట్టుబడితే, వారికి సైటేషన్ జారీ చేస్తామని వచ్చిన పుకార్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఖండించింది. అయితే వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్, బీమా పుస్తకం కలిగిఉండాలని స్పష్టం చేసింది. గత వారం చివరిలో ట్రాఫిక్ విభాగం దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించింది. మహబూలా ప్రాంతంలో నిబంధనలను ఉల్లంగించిన 560 మందికి నోటీసులను జారీ చేశారు. పలువురు వాహనదారులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







