బస్ స్టాప్స్ వద్ద కొత్త సమాచార సేవను ప్రారంభించిన బహ్రెయిన్
- May 30, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ తొలిసారిగా ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణీకుల సమాచారం) ఏర్పాటు చేసింది. క్యాపిటల్ సిటీ, మనామా ప్రాంతాల్లోని బస్ స్టాప్స్ వద్ద ఈ సేవలు ప్రారంభమయ్యాయి. బస్సుల రాకపోకల వివరాలు ఈ సేవ ద్వారా తెలుసుకోవచ్చు. అత్యంత ఖచ్చితత్వమైన సమాచారం ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ మొత్తం వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్ పర్యవేక్షిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







