సౌదీ అరేబియా కోస్తా ప్రాంతాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- May 30, 2022
రియాద్: సౌదీ అరేబియా వాతావరణం రానున్న రోజుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వుంటుంది. అయితే, సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వాతావరణ విశ్లేషకుడు అకఅల్ అల్ అకీల్ మాట్లాడుతూ, ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, ఎలాంటి దుమ్మూ వుండదని చెప్పారు. రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్ అల్ కాసిమ్ మరియు హైల్ ప్రాంతాల్లో ఆకాశంలో మేఘాలు కనిపిస్తాయి. తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా వుంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







