వేరొకరి పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్ళేందుకు ప్రయత్నం: మహిళకి జైలు

- May 30, 2022 , by Maagulf
వేరొకరి పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్ళేందుకు ప్రయత్నం: మహిళకి జైలు

యూఏఈ: ఓ మహిళ వేరొకరి పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్ళేందుకు ప్రయత్నించగా, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయ్యాక ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. అనుమానాస్పదంగా కనిపించిన మహిళను పాస్‌పోర్ట్ అధికారి నిలదీసి, మెషీన్ ద్వారా ఆ పాస్‌పోర్ట్ పరిశీలించారు. దాంతో బండారం బయటపడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com