'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' తో 600 మందికి ప్రయోజనం
- May 31, 2022
మస్కట్: వివిధ విద్యా అర్హతలు కలిగిన 600 మందికి పైగా యువత 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పార్ట్ టైమ్ సిస్టమ్‌లో 309,778 పని గంటల లభ్యతను కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ద్వారా వివిధ విద్యా అర్హతలు కలిగిన 644 మంది వ్యక్తులు 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' తో ప్రయోజనం పొందుతారు. ఈ ప్రోగ్రామ్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్లలోని ప్రభుత్వ సంస్థల్లో మొత్తం ఒక మిలియన్ గంటల పార్ట్ టైమ్ పనిని అందించనుంది. 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులను మే 25, 2021న సుల్తాన్ హైతం బిన్ తారిక్ జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







