టిల్ట్రోటర్ నడిపిన మొదటి మహిళ పైలట్ గా ‘షేఖా’ రికార్డు
- May 31, 2022
దుబాయ్: AW609 టిల్ట్రోటర్ను నడిపిన మొదటి మహిళ పైలట్ గా షేఖా మోజా బింట్ మర్వాన్ అల్ మక్తూమ్ రికార్డు సృష్టించింది.దుబాయ్ మొదటి రాయల్ మహిళా పైలట్ అయిన షేఖా మోజా ఫిలడెల్ఫియాలోని లియోనార్డో యుఎస్ హెలికాప్టర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఒక గంట పాటు టిల్ట్రోటర్ను ఆమె నడిపారు.ఈ విమానం సివిల్ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి టిల్ట్రోటర్ సెట్.ఇది నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడం దీని ప్రత్యేకత. అలాగే హెలికాప్టర్ లాగా ఇది హోవర్ చేయగలదు. దీనితోపాటు ప్రయాణీకులకు విమానంలో వెళుతున్న అనుభవాన్ని టర్బోప్రాప్ అందిస్తుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







