వార్షిక సెలవు విషయమై సౌదీ అరేబియా స్పష్టత
- May 31, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, ఉద్యోగులకు సంబంధించి నిర్ణీత వార్షిక సెలవు విషయమై స్పష్టతనిచ్చింది.లేబర్ చట్టాన్ని అనుసరించి, వార్షిక సెలవు వేతనం,ఉద్యోగి వాస్తవ వేతనం (అలవెన్సులతో కలిపి) వుంటుందని పేర్కొంది. ఆర్టికల్ 2 లేబర్ చట్టం ప్రకారం ఇది వర్తిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







