గ్లోబల్ ప్రయాణీకులకు ఒమన్ ఎయిర్ స్వాగతం
- May 31, 2022
ఒమన్: కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పూర్తిగా ఎత్తివేసిన దరిమిలా, ఒమన్ ఎయిర్ గ్లోబల్ ప్రయాణీకులకు ఆహ్వానం పలుకుతోంది. అంతర్జాతీయ ప్రయాణీకులు ఒమన్‌లో ప్రవేశించేందుకు ఇకపై ఇ-ముష్రిఫ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.పీసీఆర్ టెస్ట్ కూడా ప్రయాణానికి ముందు అవసరం వుండదు. క్వారంటైన్ నిబంధనలు కూడా పూర్తిగా తొలగించారు. తారాస్సుద్ ప్లస్ యాప్‌తో కూడా పని లేదు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







