గ్లోబల్ ప్రయాణీకులకు ఒమన్ ఎయిర్ స్వాగతం

- May 31, 2022 , by Maagulf
గ్లోబల్ ప్రయాణీకులకు ఒమన్ ఎయిర్ స్వాగతం

ఒమన్: కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ పూర్తిగా ఎత్తివేసిన దరిమిలా, ఒమన్ ఎయిర్ గ్లోబల్ ప్రయాణీకులకు ఆహ్వానం పలుకుతోంది. అంతర్జాతీయ ప్రయాణీకులు ఒమన్‌లో ప్రవేశించేందుకు ఇకపై ఇ-ముష్రిఫ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.పీసీఆర్ టెస్ట్ కూడా ప్రయాణానికి ముందు అవసరం వుండదు. క్వారంటైన్ నిబంధనలు కూడా పూర్తిగా తొలగించారు. తారాస్సుద్ ప్లస్ యాప్‌తో కూడా పని లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com