వ్యాక్సినేషన్ వివరాల కోసమంటూ సరికొత్త మోసాలు
- May 31, 2022
బహ్రెయిన్: మోసగాలు, వ్యాక్సినేషన్ వివరాలు కావాలని కోరుతూ, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు పలువురు బాధితులు అథారిటీస్‌కి ఫిర్యాదు చేస్తున్నారు.హెల్త్ మినిస్ట్రీ అధికారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ ఎవరికీ చెప్పకూడదనీ, అనుమానిత ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు సంబంధిత అథారిటీస్‌కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







