పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ
- June 01, 2022
యూఏఈ: జూన్ 2022 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. జూన్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ లీటర్ ధర 4.15 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. మేలో దీని ధర 3.66 దిర్హాములుగా ఉన్నది. అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు 4.03 దిర్హామ్(మేలో 3.55 దిర్హాములు), ఈ ప్లస్ (E-Plus) 91 పెట్రోల్ ధర లీటరుకు 3.96 దిర్హామ్‌లు(గత నెలలో లీటర్‌కు 3.48 దిర్హామ్‌లు), డీజిల్ ధరను లీటర్‌కి 4.14 దిర్హాము(మే నెలలో 4.08 దిర్హాం) ల చొప్పున వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







