కువైట్‌లో మంకీపాక్స్ కేసులు లేవు: మంత్రివర్గం
- June 01, 2022
కువైట్: ఇప్పటివరకు కువైట్‌లో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని మంత్రివర్గం తెలిపింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, కువైట్ లో మంకీపాక్స్ వైరస్ ను అరికట్టడానికి ఇప్పటికే కఠినమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ తెలిపారు. వైరస్ గురించి చర్చించడానికి సమావేశమైన క్యాబినెట్ మంకీపాక్స్ వ్యాప్తి, ప్రపంచ గణాంకాలను విశ్లేషించారు. వైరస్ పెరుగుతున్న దేశాల గురించి సమావేశంలో చర్చించారు. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల నివారణకు కువైట్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







