ఉగాది సందర్బంగా నేను నా బాయ్‌ఫ్రెండ్స్'...
- April 07, 2016
కుమారి 21 ఎఫ్ ఫేం హెబ్బాపటేల్, నోయెల్, పునర్నవి ప్రధాన పాత్రలుగా తెరకెక్కనున్న చిత్రం 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేష్, దిల్‌రాజు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, శ్రీకాంత్ అడ్డాలతో పాటు పలువురు హాజరయ్యారు.హెబ్బాపటేల్, పునర్నవిపై క్లాప్ కొట్టి దాసరి నారాయణరావు చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. మహాలక్ష్మీ, మానస సమర్పిస్తున్న ఈ చిత్రానికి లక్కీ మీడియా కథను అందించింది.నంద్యాల రవి మాటలు సమకూర్చగా, శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. భాస్కర్ బండి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. కేరింత ఫేం పార్వతీశం, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







