పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 6 నెలలపాటు జరిమానా మినహాయింపు
- June 02, 2022
సౌదీ: సకాలంలో పన్ను చెల్లింపులు చేయని వారికి విధించే జరిమానాలను 6 నెలలపాటు మినహాయింపు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. జూన్ 1, 2022 నుండి ఆరు నెలల పాటు జరిమానాలను మాఫీ చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు జరిమానాల నుండి మినహాయింపును పునఃప్రారంభిస్తున్నట్లు సౌదీ జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రకటించింది. COVID-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న అర్థిక పరిస్థితిని చక్కదిద్దడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది. రిజిస్ట్రేషన్లో జాప్యం, డిఫాల్ట్ చెల్లింపు, నివేదిక సమర్పణలో ఆలస్యం వంటివి జరిమానాల మినహాయింపులో చేర్చినట్లు కస్టమ్స్ అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







