మోడల్‌ స్కూల్‌ టీచర్లకు ఉగాది కానుక : కేసీఆర్‌

- April 07, 2016 , by Maagulf
మోడల్‌ స్కూల్‌ టీచర్లకు ఉగాది కానుక : కేసీఆర్‌

మోడల్‌ స్కూల్‌ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉగాది కానుక ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీని వర్తింపజేస్తూ జీవో నెం.15 జారీ చేశారు. దీంతో మోడల్‌ స్కూల్‌ టీచర్లకు కూడా నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com