బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిని ఏపీ సలహాదారుగా....
- April 08, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏపీ సర్కార్ ఉగాది వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చాలా బాగున్నాయన్నారు. ఆయన ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని, ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







