వారసత్వ రోజులలను నిర్వహిస్తున్న షార్జా
- April 08, 2016
షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ క్యసిమి గురువారం షార్జా హెరిటేజ్ డేస్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఏప్రిల్ వరకు 23 వరకు కొనసాగనుంది
ఇది షార్జా హెరిటేజ్ డేస్ యొక్క 14 వ అధ్యాయ నినాదాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. 'ప్రకృతి పరిరక్షణకు వారసత్వం అనే భావన కింద షార్జా నగరం, హమరియ , అల్ దిద్ , ఖోర్ఫక్కన్ , కల్బా, వాడి ఎల్ హేలౌ మరియు మలేహ సహా అరబ్బు అంతటా జరుగుతాయి. ఈ కార్యక్రమంలోనే ఏప్రిల్ 18 వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం వేడుక సైతం రావడం సంతోషించదగిన పరిణామమని ఆయన అన్నారు.
మేసిడోనియా రిపబ్లిక్ ఈ సంవత్సరం గౌరవ అతిధిగా ఉంది . స్థానిక వారసత్వ తీరును అనుకరిస్తూ జానపద నృత్యాలను ప్రదర్శించడానికి మరియు ఎమిరేట్ సంస్కృతిని వ్యాప్తి కోసం వార్షిక సంస్కృతి కార్యక్రమంను షార్జా ఇన్స్టిట్యూట్ నిర్వహించింది
మొదటి రోజు హెరిటేజ్ విలేజ్ ప్రజలు ఎగబడ్డారు. వీరు పురాతన చారిత్రక ఆనవాళ్లు, హస్తకళలు, జానపద కథలు, సరికొత్త పిల్లల గ్రామం , పాత ఆసుపత్రి ప్రతిరూపంగా షార్జాలో మొదటి ప్రసూతి నమూనా యూనిట్ గా రూపొందించారు. హెరిటేజ్ విలేజ్ సంస్కృతిలో పిల్లల కోసం -స్నేహపూర్వక డిజైన్ ప్రత్యేకంగా కల్పించారు మరియు పిల్లలతో కలిసి సందర్శకులకు వినోదాన్నిఇక్కడ రూపొందించబడింది
హెరిటేజ్ ఆఫ్ షార్జా ఇన్స్టిట్యూట్ చైర్మన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై అబ్దుల్ అజీజ్ అల్ ముస్సాలం ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ "మా లక్ష్యం మాత్రమే కేవలం ఒకటే మా పూర్వీకులు వారసత్వం తో సమాజంలోని అన్ని రంగాల వ్యక్తులతో కలవడమే కాదు, మనలను సమాజంలో ఉన్నత పునాదులపై ఎలా నిర్మించారనేది అధ్యయనం చేసి మా ఆధునిక జీవనంలో మన వారసత్వ పోకడలను తెల్సుకోవడం ఎంతో ముఖ్యం.
ఈవెంట్, అల్ ముస్సాలం తెల్పిన వివరాల ప్రకారం, ఇలానే యుఎఇ జాతీయులకు మరియు బహిష్కృతులు ఒక కుటుంబం ఆధారిత వాతావరణంలో ఒక వేదికగా ఈ వారసత్వం కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







