ఈజిప్ట్‌లో బాంబు పేలుడు ఏడుగురు మృతి
- April 08, 2016
ఈజిప్ట్‌లోని సినాయ్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. రఫా, షేక్ జువాయేద్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రహదారుల పక్కన పేలుడు పదార్థాలు పాతిపెట్టారు. మిలిటరీ అధికారులు, సైనికుల వాహనాలు అటుగా వెళ్లినపుడు రిమోట్‌తో వాటిని పేల్చేశారు. ఈ పేలుడు ఘటనల్లో ఏడుగురు ఈజిప్ట్ సైనికులు మృతిచెందగా మరో మిలిటరీ అధికారి మృతిచెందాడు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాదులు వెబ్సైట్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







