అల్లర్లు, బాంబు దాడులకు పాల్పడిన ముగ్గురికి జైలు శిక్ష
- June 06, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. అలాగే వారికి జరీమానా కూడా విధించడం జరిగింది. అల్లర్లకు నిందితులు యత్నించారు. అలాగే, బాంబు దాడులకూ యత్నించారు. నిందితులకు ఏడాది నుంచి మూడేళ్ళ వరకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగా, 100 బహ్రెయినీ దినార్ల నుంచి 500 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలూ ఖరారయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పరచేందుకు గార్బేజ్ ట్రక్కుని నిందితులు తగలబెట్టారు. అలాగే, రోడ్ల మీద చెత్త వేసి తగలబెట్టారు. మాల్టోవ్ కాక్‌టెయిల్స్‌ని విసిరేసి పారిపోయేందుకు ఒకరరు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో మరికొందరు నిందితుల్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







