చెన్నై సహా 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు
- June 09, 2022
చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో దాడులో నిర్వహిస్తోంది. చెన్నైలోని వివిధ ప్రాంతాలతోపాటు మైలదెతురాయ్, కరైకల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం..ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చెన్నైలోని మైలదెతురాయ్, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో NiA ఒకేసారి దాడులు నిర్వహిస్తోంది.
ఉగ్రనిధులకు సంబంధించి ఇప్పటికే నమోదు అయిన కేసు దర్యాప్తుకు వచ్చిన సమాచారంతో NiA అధికారులు ఆయా ప్రాంతాల్లోని పలువురి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చెన్నైతో పాటు పుదుచ్చేరిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







