షార్జాలో కారు నుంచి వెలువడిన మంటలు ...
- April 09, 2016
శుక్రవారం సాయంత్రం షార్జా నుంచి దుబాయ్ వైపు వెళుతున్న ఒక కారు నుంచి మంటలు వ్యాపించాయి. ఎతిహాడ్ రహదారిలో జరిగిన ఈ సంఘటనకు పౌర రక్షణ జట్టు తక్షణమే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రమాద పరిస్థితిని నియంత్రణలోనికి తీసుకొని వచ్చింది. అయితే,ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ రద్ది కొంత సేపు ఏర్పడింది .వాహనదారులు దుబాయ్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని హెచ్చరికలను ట్వీట్ చేసింది. " ఎటిహాడ్ రహదారి పై ఒక వాహనం అగ్ని ప్రమాదంలో చిక్కుకోన్నందున, ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన కారణంగా దుబాయ్ వైపు ఆల్ణహ్ద సొరంగ ప్రవేశ దారి నుంచి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించండి. "తరువాత సాయంత్రం దుబాయ్ పోలీసులు మరో ట్వీట్ చేశారు. ఎస్ ఎం బి జెడ్ రోడ్డు వద్ద మొదటి విభజన సమీపంలో అబూ ధాబీ ఒక భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది, దీని ఫలితంగా జాగ్రత్తగా మీ వాహనాలు నడపమని " మరో సూచన చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!









