భారీ ట్రాఫిక్ కారణంగా గ్లోబల్ గ్రామ ద్వారాలు మూసివేత
- April 09, 2016
శుక్రవారం భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన కారణంగా గ్లోబల్ గ్రామ వేదికను తాత్కాలిక మూసివేశారు. .ఈ ప్రాంతంలో ఎటువంటి పార్కింగ్ కు అవకాశం అందుబాటులో లేని కారణంగా గ్లోబల్ గ్రామాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.20 వ సీజన్ గ్లోబల్ గ్రామం దుబాయ్ మరియు ఈ ప్రాంతంలో అతిపెద్ద కుటుంబం వినోద మరియు సాంస్కృతిక ఆకర్షణ ప్రదేశం. గత ఏడాది ( 2015 ) నవంబర్ 3 వ తేదీన దీని తలుపులు తెరిచారు అధికారికంగా ఈ రాత్రికి ( ఏప్రిల్ 9 వ తేదీ 2016 ) మూసివేయనున్నారు.ఐదు నెలలు కొనసాగిన వేదిక పై జరిగే ఈ కోలాహలం సందడి సందర్శకులు, దుకాణదారులను మరియు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక పిల్లల కోసం రూపొందించబడే కార్యకలాపాలు చాలా ఉన్నాయని aప్రత్యేకంగా వారికి చెప్పనవసరం లేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







