అల్ జుఫి స్ట్రీట్లో కొంత భాగం పాక్షికంగా మూసివేత
- June 09, 2022
మస్కట్: అల్ జుల్ఫి స్ట్రీట్లో కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. నేటి నుంచి ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. నిర్వహణ పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తామని అధికారులు తెలిపారు. విలాయత్ ఆఫ్ సీబ్లోని అల్ జుల్ఫి స్ట్రీట్ మరమ్మత్తులు నిర్వహిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ విభాగం, అధికారులు చేసే సూచనలకు అనుగుణంగా తమ వాహనాలను నడపాలని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







