యూఏఈ: కొన్ని చోట్ల 49 డిగ్రీల సెల్సియస్ టచ్ చేయనున్న ఉష్ణోగ్రత
- June 09, 2022
యూఏఈ: గురువారం యూఏఈలో వేడి వాతావరణం కొనసాగుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. కొన్ని చోట్ల స్వల్పంగా మేఘాలు దర్శనమిచ్చే అవకాశం వుంది. అదీ ఉదయం వేళల్లో మాత్రమే. ఓ మోస్తరు తీవ్రతతో గాలులు వీస్తాయి. అబుదాబీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ టచ్ చేయనుండగా, దుబాయ్లో 45 డిగ్రీల వరకు నమోదు కావొచ్చు. గసియోరా మరియు అల్ కువా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. నిన్న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48.6 డిగ్రీల సెల్సియస్. అల్ షువైఖ్ (అబుదాబీ)లో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







