మస్కట్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం
- June 10, 2022
మస్కట్: మస్కట్‌లోని ఓ పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) అదుపు చేసింది. విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందగానే మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (CDAA) అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించాయని అధికారులు తెలిపారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సీడీఏఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







