సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది.!

- June 11, 2022 , by Maagulf
సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది.!

యూఏఈ: శనివారం వాతావరణం ఒకింత ధూళితో కూడి వుంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. అబుదాబీలో 38 డిగ్రీల సెల్సియస్, దుబాయ్‌లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లు కూడా వుండొచ్చు. ఈ కారణంగా ధూళి ఎక్కువగా పైకి లేచే అవకాశం వుంది. తద్వారా విజిబిలిటీ కొన్ని ప్రాంతాల్లో తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com