ఆకాశంలో అద్భుతం: ఒకే లైన్‌లోకి ఐదు గ్రహాలు

- June 11, 2022 , by Maagulf
ఆకాశంలో అద్భుతం: ఒకే లైన్‌లోకి ఐదు గ్రహాలు

యూఏఈ: పద్ధెనిమిదేళ్ళ తర్వాత తొలిసారిగా ఐదు గ్రహాలు ఒకే రేఖపైకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు. యూఏఈలో కూడా ఈ ఖగోళ వింత కనిపించనుంది. మెర్క్యురీ, వీనస్, మార్స్, జ్యూపిటర్, శాటర్న్ వరుసగా ఒకే లైన్‌లో కనిపిస్తాయి. జూన్ 3 మరియు 4 తేదీల్లో కూడా ఇది కనిపించింది. అయితే, అంకతన్నా బాగా జూన్ 24న కనిపించబోతోంది. యూఏఈలో రాత్రి వేళ ఈ అద్భుతం చాలా అందంగా కనిపించబోతోందని అల్ సదీమ్ అబ్జర్వేటరీ (అబుదాబీ) వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com