ఆకాశంలో అద్భుతం: ఒకే లైన్లోకి ఐదు గ్రహాలు
- June 11, 2022
యూఏఈ: పద్ధెనిమిదేళ్ళ తర్వాత తొలిసారిగా ఐదు గ్రహాలు ఒకే రేఖపైకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు. యూఏఈలో కూడా ఈ ఖగోళ వింత కనిపించనుంది. మెర్క్యురీ, వీనస్, మార్స్, జ్యూపిటర్, శాటర్న్ వరుసగా ఒకే లైన్లో కనిపిస్తాయి. జూన్ 3 మరియు 4 తేదీల్లో కూడా ఇది కనిపించింది. అయితే, అంకతన్నా బాగా జూన్ 24న కనిపించబోతోంది. యూఏఈలో రాత్రి వేళ ఈ అద్భుతం చాలా అందంగా కనిపించబోతోందని అల్ సదీమ్ అబ్జర్వేటరీ (అబుదాబీ) వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







