సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది.!
- June 11, 2022
యూఏఈ: శనివారం వాతావరణం ఒకింత ధూళితో కూడి వుంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. అబుదాబీలో 38 డిగ్రీల సెల్సియస్, దుబాయ్‌లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లు కూడా వుండొచ్చు. ఈ కారణంగా ధూళి ఎక్కువగా పైకి లేచే అవకాశం వుంది. తద్వారా విజిబిలిటీ కొన్ని ప్రాంతాల్లో తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







