ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
- June 13, 2022
మస్కట్: సోమవారం ఒమన్ సుల్తానేట్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురియనుంది. ఒమన్ మిటియరాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది. స్థానికంగా మేఘాలు తీర ప్రాంతాల్లో ఏర్పడటం కారణంగా నార్త్ అల్ బతినా, ఈస్ట్ ముసాందం అలాగే అల్ హజార్ కొండల్లో వర్షాలు కురుస్తాయి.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







