కరోనా నిబంధనలను ఎత్తేసిన సౌదీ అరేబియా
- June 14, 2022
సౌదీ: కరోనావైరస్ మహమ్మారి ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అనుసరించి ముందు జాగ్రత్త, నివారణ చర్యలను ఎత్తివేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. గ్రాండ్ హోలీ మసీదు, ప్రవక్త మసీదు, పబ్లిక్ హెల్త్ అథారిటీ "వెఖయా" ద్వారా జారీ చేసిన ప్రోటోకాల్‌లను రద్దు చేశారు. దీంతో ఇకపై ఈవెంట్‌లు, ప్రజా రవాణా సాధనాలు మినహా ఇతర ప్రదేశాలలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో వ్యక్తిగత భద్రత నేపథ్యంలో మాస్కులు ధరించాలని సౌదీ ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. విదేశాలకు వెళ్లాలనుకునే పౌరులకు (కోవిడ్-19) వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వ్యవధిని మూడు నెలల నుంచి ఎనిమిది నెలలకు(రెండవ డోస్ తీసుకున్న తర్వాత) ఆరోగ్య మంత్రిత్వ శాఖ పొడిగించింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







