వివిధ భాషలలో ‘ప్రవక్త ఆఫ్ హ్యూమానిటీ’ ప్రచారం
- June 14, 2022
అబుధాబి: ప్రవక్త ముహమ్మద్ (స) శాంతి, మానవాళి పట్ల ప్రేమ, సహన సందేశాన్ని ప్రచారం చేయాలని ముస్లిం మత పెద్దల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించనుంది. #Prophet_of_Humanity అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి వివిధ భాషల్లో ఈ ప్రచారం సాగనుంది. ప్రచారంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ (స) సూక్తులను, వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా చారిత్రాత్మక 'మదీనా ఒప్పందాల'లో మత స్వేచ్ఛ, మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రవక్త చేసిన పిలుపులకు ఇది అనుగుణంగా ఉంటుందని అల్ అజార్ గ్రాండ్ ఇమామ్, ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ ఛైర్మన్ డాక్టర్ అహ్మద్ అల్ తయెబ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







