5 ఫారోనిక్ ఆర్టిఫ్యాక్ట్లను ఈజిప్టుకి తిరిగి ఇచ్చిన కువైట్
- June 17, 2022
కువైట్ సిటీ: కువైట్, 5 ఫారోనిక్ ఆర్టిఫ్యాక్ట్లను కువైట్‌కి తిరిగి ఇచ్చింది. వీటిని 2019లో కువైట్ కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అత్యంత విలువైనవనీ, వీటిని స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారనీ, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం నాటివని నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ మరియు లిటరేచర్-ఆర్టిఫ్యాక్ట్స్ మరియు మ్యూజియం డిపార్టుమెంట్ హెడ్ సుల్తాన్ అల్ దువాయిష్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







