చేపల వేట: చట్టాన్ని ఉల్లంఘించిన పలువురి అరెస్ట్
- June 17, 2022
మస్కట్: 20 మందికి పైగా కార్మికుల్ని దోఫార్ గవర్నరేట్లో ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ వెల్త్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ (గవర్నరేట్ ఆఫ్ దోఫార్) వెల్లడించిన వివరాల ప్రకారం తనిఖీ బృందాలు, పలు ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.నెంబర్లు లేకుండా నాలుగు ఫిషింగ్ వెజల్స్లో వెళుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. లైసెన్సు లేకుండా కేజెస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







