ఒమన్ హజ్ 1443 AH కోటా పెరిగింది
- June 20, 2022
మస్కట్: (KSA) 1443 AH హజ్ సీజన్ కోసం సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటాను సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పెంచింది. ప్రస్తుతం ఉన్న కోటాను మరో 2,000కు పెంచేందుకు సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ అంగీకరించినట్లు ఒమన్ తెలిపింది. దీంతో ఈ ఏడాది ఒమన్ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికుల సంఖ్య పెరగనుంది. ఒమన్ నుంచి హజ్ కోసం సౌదీకి వెళ్లే మొత్తం యాత్రికుల సంఖ్య 8,338కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







