పాఠశాల క్యాలెండర్‌లో మార్పులు లేవు:యూఏఈ
- June 20, 2022
యూఏఈ: జూలై 18 నుండి ప్రారంభమయ్యే పాఠశాల క్యాలెండర్, ఉపాధ్యాయుల సెలవు విధానంలో ఎటువంటి మార్పులు లేవని యూఏఈ విద్యాశాఖ ప్రకటించింది. ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ESE) గత సంవత్సరం అక్టోబర్‌లో ఉపాధ్యాయులందరికీ విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే తేదీని జూలై 14గా పేర్కొన్నారు. కానీ యూఏఈలో కొత్త వీక్లీ హాలిడే సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత.. సోమవారం నుండి శుక్రవారం వరకు పనిదినాలు మొదలవుతున్నాయి. శనివారం, ఆదివారం వీకెండ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజు జూలై 15 (శుక్రవారం)గా నిర్ణయించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ESE) చైర్‌పర్సన్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







