ఎక్స్పో 2020 దుబాయ్: ఎక్స్పో సిటీ ప్లాన్స్ ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 20, 2022
యూఏఈ: దుబాయ్ రూలర్, ఎక్స్పో 2020 సైట్‌కి సంబంధించి ట్రాన్స్ఫార్మేషన్ ప్లాన్ ప్రకటించారు.కొత్త ఎక్స్పో దుబాయ్‌లో కొత్త మ్యూజియం, ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ కేంద్రం, కటింగ్ ఎడ్జ్ హెడ్ క్వార్టర్స్, కొన్ని పెవిలియన్లు వుంటాయి. ‘ది బ్యూటిఫుల్ యాంబిషన్స్ ఆఫ్ దుబాయ్’ని ఈ సిటీ ప్రతిబింబిస్తుంది.ఈ విషయాల్ని దుబాయ్ రూలర్ వెల్లడించారు. ఎక్స్పో 2020 దుబాయ్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆలోచన చేశారు. పర్యావరణ హితంగా కొత్త ఎక్స్పో సిటీ రూపొందించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







