ట్రావెల్ ఆంక్షల్ని ఎత్తివేసిన సౌదీ అరేబియా
- June 20, 2022
సౌదీ అరేబియా, ట్రావెల్ ఆంక్షల్ని ఎత్తివేసింది. టర్కీ, ఇండియా, ఇతియోపియా, వియాత్నం దేశాలకు ట్రావెల్ విషయమై తమ పౌరులకు ఆంక్షల్ని ఎత్తివేయడం జరిగింది. గత నెలలో, ఫేస్ మాస్కుల్ని ఇండోర్స్లో ధరించాలన్న నిబంధనను సౌదీ అరేబియా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా, కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో 16 దేశాలకు చెందిన పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించింది. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్తాన్, ఇండియా, యెమెన్, సోమాలియా, ఇతియోపియా, కాంగో, లిబియా, ఇండోనేసియా తదితర దేశాలు ఈ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







